తెలంగాణలో బీసీల రక్షణకు చట్టం తేవాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

తెలంగాణ బీసీల రక్షణకు చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీలు అన్యాయాలకు, దాడులకు, అవమానాలకు గురవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం మాదిరిగానే బీసీలకు చట్టం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.