సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆదివారం వర్ని మండలం సిద్దాపూర్‌లోని రిజర్వాయర్‌ పనులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.