సూర్యాపేట జిల్లా రేబల్లెలో మత్స్యకారుల బాహాబాహీ ..చేపల వేట విషయంలో గొడవ

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: చేపల వేట విషయంలో ఇరువర్గాల మత్స్యకారుల మధ్య వాగ్వాదం నెలకొంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణా పరివాహక ప్రాంతమైన రేబల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది.