ఇటీవల విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికైన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విశాఖ కాలనీకి చెందిన అట్టిమల్ల బాలరాజును శుక్రవారం స్పౌస్ ఫోరం, నిజామాబాద్ ఆధ్వర్యంలో సన్మానించారు.