గందరగోళంగా నేషనల్ బాక్సింగ్..తిండి లేకుండా స్టేడియంలో బాక్సర్ల పడిగాపులు
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) తొలిసారి మెన్స్, విమెన్స్ కోసం ఒకేసారి, ఒకే వేదికపై ఏర్పాటు చేసిన సీనియర్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మొదటి రోజే వివాదాలకు కేంద్రబిందువైంది