టీడీపీ నేత సాయిబాబా కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మృతితో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.