నేరాల కట్టడికి ఆపరేషన్ కవచ్

కామారెడ్డి జిల్లాలో నేరాల కట్టడికి పోలీసు శాఖ సరికొత్త ఆలోచనతో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇతర స్టేట్స్, జిల్లాల నుంచి నేరస్థులు రాకుండా రాత్రి వేళల్లో ఆపరేషన్ కవచ్ పేరిట తనిఖీలు చేపట్టింది.