రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ తొలగించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం పరిమితిని తక్షణమే రద్దుచేసి, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ బీసీ అధ్యక్షుడు కేసన శంకర రావు డిమాండ్ చేశారు.